21 November, 2012

సమస్త ప్రాణనదులు
ప్రవహించె ఈమరణసముద్రంలోనికి ,

అంతటితో ఆగక
సముద్రంలో ఓ సుడిగుండం లేచి
ఆత్మలు రూపం తొడిగి
ప్రాణాన్ని ప్రతిష్టించె.
   
ఎవరి నాన్నో
నేడు ఎవరికో అన్న
ఎవరి తల్లో
నేడు ఎవరికో చెల్లి. 

నదుల ప్రవాహం ఆగదు
సముద్రం ఎన్నటికీ నిండదు. 

4 comments:

  1. కవిత బాగుంది ,నాకు తోచింది చెప్తునాను,ఏమి అనుకోకండి!
    <<>
    మృత సముద్రం అంటే బావుండేది అని నా అభిప్రాయం ,

    ReplyDelete
  2. CP BROWN SEVA SAMITHI VAARU PADYA, GEYA, NAATAKA RACHAYATLAKU AAHWAANAM PALUKUTUNNAARU.

    DAYA CHESI WWW.CPBROWN.ORG NI CHOODANDI

    ReplyDelete