08 June, 2012

నాకలలకు రూపమే ఉండుంటే  
ఈ విశ్వమంతా నా కలలతో నిర్మించబడేది
ఆమెను గూర్చిన కలల కట్టడాలతో...

నా తలపులు చినుకులైతే
భూమి సంపూర్నంగా నీటిలో మునిగిఉండేడి  
ఆమెను గూర్చిన వలపుల తలపుల నీటిలో...  

2 comments:

  1. బాల సిద్ధయ్య.. నీ భావ కవిత్వం.. బహు బావుందయ్యా..

    ReplyDelete