కలానికి అమావాస్య...కాగితానికి పౌర్నమి....
21 June, 2010
సమిదై పోలేదా !
మనసులేని మనిషివని
మరిమరి వేదిస్తావెందుకే
....
ఇంకేమి మనసే...
నీ తలపుల దీపాలకు
ఎన్నడో సమిదై పోలేదా !
Newer Post
Older Post
Home