కలానికి అమావాస్య...కాగితానికి పౌర్నమి....

25 May, 2011

మనసు తీరాన మొదట
మీరుదిద్దిన అక్షరాలు
కులం
మతం
కట్నం.
అలలు రాక మానవు
తుడిచివేయక మానవు.
నా మనసు శిల్పంపై మొదట
నీను చెక్కిన అక్షరాలు
మనసు
మమత
సమత.
ఏఅలలూ.. రాలేవు
ఏమిచేయలేవు.
Posted by Anangi Balasiddaiah at 8:45 AM
Newer Post Older Post Home

About Me

Anangi Balasiddaiah
View my complete profile

Blog Archive

  • ►  2015 (2)
    • ►  May (1)
    • ►  January (1)
  • ►  2014 (1)
    • ►  August (1)
  • ►  2013 (6)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  May (1)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2012 (7)
    • ►  December (1)
    • ►  November (1)
    • ►  October (1)
    • ►  June (1)
    • ►  February (2)
    • ►  January (1)
  • ▼  2011 (10)
    • ►  November (1)
    • ►  July (2)
    • ▼  May (6)
      • మనసు తీరాన మొదట మీరుదిద్దిన అక్షరాలు కులం మతం కట...
      • నేనొక కలువను
      • పాతస్నేహం
      • పగటికలలు
      • యువతరానికెందుకు ?
      • మనసులేదు
    • ►  January (1)
  • ►  2010 (8)
    • ►  July (1)
    • ►  June (2)
    • ►  May (1)
    • ►  April (1)
    • ►  March (3)
  • ►  2007 (3)
    • ►  November (1)
    • ►  June (1)
    • ►  February (1)
  • ►  2006 (4)
    • ►  December (4)
Simple theme. Theme images by luoman. Powered by Blogger.