16 June, 2011

నేను

నన్ను నేను నిర్వచిస్తే ...
కాల ప్రవాహంలో
కొట్టుకునిపొయే నేను.
కాలానికి ఎదురీదే..
నాజ్ఞాపకాలు.
జ్ఞాపకాలు సృష్టించే
కన్నీళ్ళు.
కన్నీళ్ళలో
తాత్కాలికంగా
మరణించే జ్ఞాపకాలు.